- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగిన హాలీవుడ్ లేడీ రిపోర్టర్ కి షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన సల్మాన్..
నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగిన హాలీవుడ్ లేడీ రిపోర్టర్ కి షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన సల్మాన్..
X
దిశ, సినిమా: బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సల్మాన్ ఖాన్ పెళ్లి విషయం ఎప్పుడు హాట్ టాపిక్ అని చెప్పాలి. ఆయనకు 57 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అతని ఖాతాలో చాలా లవ్ స్టోరీలు ఉన్నప్పటికీ ఒక రిలేషన్ కూడా మ్యారేజ్ వరకు రాలేదు. ఈ లిస్ట్ లో ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్, సంగీత బిజ్లానీ ఇలా చాలా మంది ముద్దుగుమ్మలు ఉన్నారు. అయితే తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ను.. 'హాలీవుడ్ రిపోర్టర్ నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని అడిగింది. దీంతో సల్మాన్ ‘ నువ్వు 20 ఏళ్ల క్రితం నన్ను కలవాల్సింది. ఎందుకంటే పెళ్లి చేసుకునే ఆలోచన ఇకపై నాకు లేదు’ అని సల్మాన్ ఖాన్ షాకింగ్ సమాధానం ఇచ్చాడు.
Read More... మీకు సెక్స్ కావాలంటే నన్ను ఆహ్వానించండి.. మరిచిపోవద్దంటూ నటి షాకింగ్ పోస్ట్
Advertisement
Next Story