ఈ సినిమాకు ఒకే చెప్తే సమంతకు కెరీర్‌ నాశనమయ్యేదా?

by Anjali |   ( Updated:2023-10-17 09:49:53.0  )
ఈ సినిమాకు ఒకే చెప్తే సమంతకు కెరీర్‌ నాశనమయ్యేదా?
X

దిశ, వెబ్‌డెస్క్: సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజాగా చిత్రం ‘యానిమల్’. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లకు, సాంగ్స్‌కు నెటిజన్ల నుంచి ఘాటుగా స్పందన వస్తుంది. ఎందుకంటే రణబీర్-రష్మిక రొమాన్స్ అంతకుమించి ఉంది. అయితే ఈ మూవీ కోసం దర్శక, నిర్మాతలు ఫస్ట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను అప్రోచ్ అయ్యారట. కానీ సామ్ రిజెక్ట్ చేయడంతో రష్మికను తీసుకున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సామ్ సేప్ అయ్యింది. రష్మిక బుక్కైందంటూ జనాలు కామెంట్లు పెడుతున్నారు. కాగా సామ్.. చైతో విడిపోయినప్పటి నుంచి దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతుందని, పుష్ప సినిమాలో ఐటెమ్ సాంగ్‌కు స్టెప్పులేసి ఉన్న ఇమేజ్ పోగోట్టుకుందని.. ఇక ఈ చిత్రానికి ఓకే చెప్తే సినిమా ఇండస్ట్రీలో కెరీర్‌‌ లేకుండా పోయేదని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story