NTR నుంచి అప్పు తీసుకుంటా :Ram Charan

by Anjali |   ( Updated:2023-08-24 14:50:05.0  )
NTR నుంచి అప్పు తీసుకుంటా :Ram Charan
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు ‘ఎన్టీఆర్, రామ్ చరణ్’. RRR సినిమాతో వీరిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అందులో యాంకర్.. ఎన్టీఆర్‌లో ఉన్న క్వాలిటీస్ ఏ క్వాలిటీ అయినా మీకు ఉంటే బాగుండని ఎప్పుడైనా అనిపించిందా? అని ప్రశ్నించారు. ‘అవును. ఎన్టీఆర్‌కు అంతులేని ఎనర్జీ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ అర్థం కాదు. అంతలా ఎనర్జీ అయితే నాలో లేదు. ఛాన్స్ వస్తే మాత్రం ఆయన నుంచి ఆ ఎనర్జీని నేను అప్పుగా తీసుకుంటాను. ’ అంటూ చరణ్ బదులిచ్చారు. మెగా హీరో చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి :

Klin Kaara : ఉపాసనకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన Mega Star Chiranjeevi..!

ఎన్టీఆర్‌తో సినిమా ఛాన్స్‌ను ఏడుసార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?

Advertisement

Next Story