- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naga Chaitanya: ఇంతకీ మొదటి భార్య ఎవరు?.. మూడో భార్య ఎవరు? నాగ చైతన్యను ఏకిపారేస్తున్న నెటిజన్లు!
దిశ, సినిమా : నాగ చైతన్య, సమంత పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న విషయం మనకీ తెలిసిందే. అయితే ఈ విడాకులకు గల సరైన కారణం ఇంత వరకు బయటకు రాలేదు. కట్ చేస్తే ఈ రోజు నాగచైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబందించిన ఫోటోలు కూడా నాగార్జున షేర్ చేసారు. అయితే, ఇప్పుడు చాలా మందికి కొత్త అనుమానాలు స్టార్ట్ అయ్యాయి.
కానీ, ఇప్పుడు అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చింది వీరి పెళ్ళి బ్రేకప్ అవ్వడానికి శోభిత ధూళిపాళ కారణమంటూ నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అంతే కాకుండా సామ్ పెళ్లికి ముందే శోభితతో, చైతూ డేటింగ్ చేశాడంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి కానీ వాటిని ఎవరూ నమ్మలేదు. సమంతకి ఈ విషయం తెలిసే డివోర్స్ ఇచ్చిందంటూ రూమర్స్ కూడా వచ్చాయి. మొత్తానికి నాగ చైతన్య ఆమెతోనే ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి పెద్ద షాక్ ఇచ్చాడు.
ఈ ఫోటోలను చూసిన కొందరు ఇంతకీ మొదటి భార్య ఎవరు? మాకు అర్ధం కాలేదు సార్ కొంచం క్లారిటీ ఇవ్వండి అలాగే మూడో భార్య గురించి కూడా ముందే చెప్పేస్తే మేము సైలెంట్ అవుతామంటూ నాగ చైతన్యను ఒక రేంజ్లో నెటిజెన్స్ ఏకిపాకేస్తున్నారు.