- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Darling: ఓటీటీలోకి ‘డార్లింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటేష్, ప్రియదర్శి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘డార్లింగ్’. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ కథతో వచ్చిన ఈ చిత్రాన్ని అశ్విన్ మార్ దర్శకత్వం వహిస్తున్నాడు. విడుదలకు మందుకు ఇందులో నుంచి వచ్చిన టీజర్, పోస్టర్లు, సాంగ్స్ మూవీపై మంచి అంచనాలు పెంచాయి. ఇక జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైనా ‘డార్లింగ్’ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. స్ప్లిట్ పర్సనాలిటీ కలిగిన నభా నటేస్‌తో ప్రియదర్శి పడే బాధలు థియేటర్లలో నవ్వులు పూయించాయి.
ఇప్పుడు ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఓటీటీ ప్రేక్షకులను నవ్వంచేందుకు రెడీ అయింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ఫ్లెస్ హాట్ స్టార్.. ‘డార్లింగ్’ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఈ మేరకు.. ‘MADMAX మ్యారేజ్ ఎంటర్‌టైనర్ కోసం సిద్ధంగా ఉండండి. డిస్నీ ఫ్లెస్ హాట్ స్టార్‌లో #Darling సినిమా ఆగస్ట్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది. కేవలం #DisneyPlusHotstarలో మాత్రమే’ అంటూ పోస్ట్ పెట్టింది.