మంచు మనోజ్ పెళ్లిలో ఆ పిల్లాడు ఎవరు?

by sudharani |   ( Updated:2023-03-06 12:18:23.0  )
మంచు మనోజ్ పెళ్లిలో ఆ పిల్లాడు ఎవరు?
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు మనోజ్, భూమా మౌనికి రెడ్డిల వివాహం నిన్న (శుక్రవారం) ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వాళ్ల పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మనోజ్ పెట్టిన పోస్ట్ కొత్త చర్చకు దారి తీస్తుంది. విషయం ఏంటంటే.. మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డి చేతిలో చేయి వేసి ఇక నుంచి తన బాధ్యత నాదే అన్నట్లుగా ఓ ఫొటో షేర్ చేశాడు. దానికి శివుని ఆజ్ఞ అనే క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. వాళ్ల ఇద్దరి చేయిపై ఓ చిన్న కుర్రాడి చేయి కూడా ఉంది. దీంతో ఆ చేయి ఏ పిల్లాడిది అని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెట్టి ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

పామునే డ్రెస్‌గా వాడేస్తుంది..

Advertisement

Next Story

Most Viewed