- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగాస్టార్ చిరంజీవి-విరాట్ కోహ్లీకున్న సంబంధం ఏంటి? ఎందుకంత లవ్..: రివీల్ చేసిన రవితేజ!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి-భారత స్టార్ క్రికెటర్.. వికెట్ల రారాజు విరాట్ కోహ్లీ గురించి స్పెషల్‌గా చెప్పుకోనవసరం లేదు. వీరిద్దరికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. మెగాస్టార్ సినిమా రిలీజ్ అయినా.. స్టేడియంలో కోహ్లీ ఆట చూడానికైన వేలాది మంది ఎగబడి మరీ వెళ్తుంటారు. ఇక మొన్న టీ-20 వరల్డ్ కప్ కొట్టి మరింత ఘనత సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. మ్యాచ్ అనంతరం విరాట్ రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇకపోతే ద్వారక రవితేజ ఓ ఇంటర్వ్యూలో చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘‘విరాట్ కోహ్లీ మెగాస్టార్ చిరంజీవి పాటలు వస్తే చాలు డాన్స్ వేస్తారు. చిరుకు ఆయన పెద్ద అభిమాని. ఆయనతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ కోహ్లీకి చిరు అంటే ఎంతో ఇష్టం. కోహ్లీతో నేను అండర్ 15, అండర్ 19 టీమిండియా జట్టుకు ఆడాను. అప్పుడు విరాట్ నేను ఒకే రూంలో ఉన్నాం. ఇద్దరం కలిసి మెగాస్టార్ సాంగ్స్‌కు స్టెప్పులేశాం. ఇక అప్పటినుంచి కోహ్లీ, నేను చిరు అని పిలుచుకుంటాం. ఇటీవల విరాట్‌ను కలిశాను. ఫస్ట్ చూడగానే హేయ్ చిరు ఎలా ఉన్నావన్నారు. ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం.’’ అంటూ ద్వారక రవితేజ ఇంటర్వ్యూలో వెల్లడించారు.