Tamanna :ఈ హీరో కారణంగా తమన్న ప్రెగ్నెంట్ అయిందా?

by Anjali |   ( Updated:2023-04-11 13:46:42.0  )
Tamanna :ఈ హీరో కారణంగా తమన్న ప్రెగ్నెంట్ అయిందా?
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లపై గాసిప్స్ రావడం కొత్తేమి కాదు. చాలా వరకు నటీనటులు వారి వ్యక్తిగత విషయాలతోనే బాగా వైరల్ అవుతారు. అయితే తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త వినపడుతుంది. గతంలో ఓ కోలీవుడ్ హీరోతో ప్రేమాయణం నడిపిందని, అతడి వల్ల ప్రెగ్నెంట్ కూడా అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొంతకాలానికి అతనితో విభేదాలు రావడంతో అబార్షన్ చేయించుకుందట. ఈ విషయంపై ఎలాంటి ఆధారాలు లేకపోయినా ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇక తమన్న ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే.

Read more:

ఆమె తండ్రి, కొడుకుతో పడుకుందన్న ఉమైర్.. మగతనమే లేదన్న హీరోయిన్

Advertisement

Next Story