- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహేష్ బాబు ఆరోగ్యానికి ఏమైందంటూ..ఫ్యాన్స్ ఆందోళన!
X
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఎంబి28 సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. 50 ఏళ్ల వయసు మీద పడుతున్నా కూడా పాతికేళ్ల యువకుడిలా కనిపించే ఈ యంగ్ హీరో ప్రస్తుతం కుటుంబంతో కలిసి జర్మనీ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా తన హెల్త్‌కు సంబంధించి అప్‌డెట్ ఇవ్వడంతో మహేష్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘‘ థ్యాంక్యూ డాక్టర్ హ్యారీ కోనిక్.. ఆరోగ్యం మెరుగైన చేతుల్లో’’ అని ప్రిన్స్ పోస్ట్ చేయగా అది చూసిన అభిమానులు.. మహేష్ ఆరోగ్యానికి ఏమైంది? ఆయన అస్వస్థతకు గురైతే డాక్టర్ హ్యారీ నయం చేశారా ఏంటి? అంటూ తన ఫ్యాన్స్ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.
Advertisement
Next Story