- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sitara , అల్లు అర్జున్‌కు ఎంత పెద్ద ఫ్యానో.. బన్నీ కోసం ఏం చేసిందంటే?

X
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల తన పుట్టిన రోజున మహేష్ బాబు ఫౌండేషన్‌లోని అమ్మాయిలకు సైకిళ్లను అందజేసి గొప్ప మనసు చాటుకుంది. సితారా అతిపిన్న వయసులోనే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఫ్లైట్‌లో తన తండ్రి మహేష్ పక్కన కూర్చొని.. ‘పుష్ప’ చిత్రంలోని బన్నీ మేనరిజం తగ్గేదేలే డైలాగ్ ఫోజ్ పెట్టిన ఫోటో పంచుకుంది. సితారా కూడా ఈ మ్యానరిజంను వాడుతూ దిగిన పిక్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ‘ సితారా అల్లు అర్జున్‌కు పెద్ద ఫ్యానా? అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Next Story