- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పెళ్లి అనుకున్నాక ఇలా చేసింది ఏంట్రా బై..
దిశ, సినిమా: 'Mimi' సినిమాకు నేషనల్ అవార్డు అందుకున్న బ్యూటీ కృతి సనన్.. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్న ఈ అందాల తార తాజాగా 'Crew' మూవీతో మరో బ్లాక్ బస్టర్ తన ఎకౌంట్ లో వేసేసుకుంది. అయితే తన అందచందాలతో ఫ్యాన్స్ ని కట్టిపడేసే ఈ ముద్దుగుమ్మ వెకేషన్ కు వెళ్లిన ప్రతిసారి ఓ వ్యక్తి తను తోడుగా తీసుకెళ్తోంది.
ఈ నేపథ్యంలో కృతి బాయ్ ఫ్రెండ్ ను సెట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక లండన్ కు చెందిన ఓ కోటీశ్వరుడి కొడుకు కబీర్ బహియా అనే వ్యక్తితో కృతి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వస్తున్న వార్తలు వాస్తవమే అని నెటిజన్స్ అనుకుంటున్నారు. 2019లో సండే టైమ్స్ పబ్లిష్ చేసిన రిచ్ లిస్ట్ లో కూడా అయన ఉన్నట్లు సమచారం.
ఇక ఇక MS ధోని, హార్ధిక్ పాండ్య ఫ్యామిలీస్ తో కూడా క్లోజ్ రిలేషన్ ఉన్నట్లు టాక్ నసుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఆయన తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ వార్త తెలిసిన నెటిజన్స్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పెళ్లి అనుకున్నాక ఇలా చేసింది ఏంట్రా బై అని కొందరు.. ప్రభాస్ తో పెళ్లి అనుకున్నాం కానీఇప్పుడు ఇలా జరుగుతుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.