- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తమను కూడా హీరోలతో సమానంగా చూడాలంటున్న రాధికా ఆప్టే
X
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీ ఏదైనప్పటికీ హీరో, హీరోయిన్లకిచ్చే రెమ్యునరేషన్‌లో తేడాలుంటున్నాయి. హీరోయిన్లకు తక్కువగా ఇస్తుంటారు. ఈ అసమానతపై అప్పుడప్పుడూ కొందరు హీరోయిన్లు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక ఆప్టే కూడా రియాక్ట్ అయింది. ‘‘ముందు నుంచి కూడా సినీ ఫీల్డులో హీరో, హీరోయిన్లకు ఈక్వల్ రెమ్యూనిరేషన్ ఇవ్వడం లేదు. ఏ రంగంలో అయినా సరే మహిళలు పురుషులతో సమానంగా కష్టపడుతున్నారు. అలాంటప్పుడు హీరోలకే ఎందుకు ఎక్కువ ఇవ్వాలి?. మా నాన్నకు హాస్పిటల్ ఉంది. అందులో మా అమ్మ కూడా ఒక డాక్టర్. కానీ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక అమ్మ ఇంట్లో వారందరి కోసం మళ్లీ పని చేసేది. మగవారి కంటే ఆడవారే ఎక్కువ పని చేస్తున్నప్పుడు, గుర్తింపు మాత్రం మగవారికే ఎందుకని ఎక్కువ?’’ అంటూ ప్రశ్నించింది రాధిక.
Also Read..
Advertisement
Next Story