యూఎస్‌ బాక్సాఫీస్‌లో 'Waltair Veerayya' విధ్వంసం!

by Prasanna |   ( Updated:2023-01-21 14:14:43.0  )
యూఎస్‌ బాక్సాఫీస్‌లో Waltair Veerayya విధ్వంసం!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకొచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతుంది. బాస్ కెరీర్‌లో మరో ఫాస్టెస్ట్ రికార్డులు సెట్ చేసిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లోనూ భారీ వసూళ్లు చేస్తోంది. ఇప్పటివరకూ 2 మిలియన్ డాలర్స్ వసూలు చేసినట్లు ట్రేడ్ విశ్లేషకుల సమాచారం. కాగా కేవలం 6 రోజుల్లోనే ఈ మార్క్ అందుకున్న సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read....

ప్రియుడి కోసం వేచి చూస్తున్న సమంత!

Advertisement

Next Story