- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వితికను పక్కలోకి రమ్మన్నది ఆ డైరెక్టరేనా.. ఆ హింట్‌తో కనిపెట్టేశారుగా..
దిశ, సినిమా : ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఇష్యూ ఏదైనా ఉన్నదా అంటే అది వితికా షేర్ (Vithika Sheru) ఇష్యూనే. ఈ మధ్య ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈమె పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ ఈ బ్యూటీ అప్పుడు రాని క్రేజ్ బిగ్ బాస్‌కు వెళ్లిన తర్వాత మాత్రం అమాతం పెరిగిపోయింది. వితికా అనగానే అందరూ గుర్తుపట్టేస్తున్నారు.
ఈ మధ్య తన యూట్యూబ్ ఛానెల్‌తో ఫుల్ బిజీ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలు కూడా అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా ఆమె కమిట్మెంట్స్ పై ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ ట్రెండ్ అవుతోంది. పదహారేళ్ల వయసులో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాను, ఆ సమయంలో నేను అడిషన్స్ కోసం వెళ్లినప్పుడు మా అమ్మను తీసుకొని రూమ్‌లోకి రమ్మన్నారు, మా అమ్మ ముందే నన్ను కమిట్మెంట్ అడిగాడు అని చెప్పుకొచ్చింది. దీంతో ఆ డైరెక్టర్ ఎవరు అని సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు నెటిజన్స్. అయితే మొదట ఈ నటి కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. అక్కడి ఓ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ఈమెను కమిట్మెంట్ అడిగి ఉంటారు , ప్రస్తుతం ఆయన చిత్ర పరిశ్రమలో సినిమాలు చేయడం లేదు, అతనే వితికను కమిట్మెంట్ అడిగాడంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. కాగా, ఇందులో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు.