- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mechanic Rocky: విశ్వక్ సేన్ మూవీ అప్డేట్.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Mechanic Rockyదిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇప్పటికే రెండు సినిమాలు విడుదలవ్వగా.. ఇప్పుడు మెకానిక్ రాకీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనిని ముళ్ళపూడి రచన తెరకెక్కిస్తుండగా.. ఎస్‌ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు.
అయితే ఆ సినిమాను అత్యంత భారీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించి దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల చేయబోతున్నారు. అయితే ఇందులో మాస్ కా దాస్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్‌లు నటిస్తున్నారు. తాజాగా, మెకానిక్ రాకీ నుంచి మేకర్స్ హీరోయిన్ పస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. సెట్‌లో జాయిన్ కాబోతుండటంతో వెల్ కమ్ చెబుతూ పోస్టర్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. ఇందులో శ్రద్దా శ్రీనాథ్ నవ్వుతూ కూల్ లుక్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.