నైట్ పార్టీలో రెచ్చిపోయి మరి డ్రింక్ తాగుతూ విష్ణుప్రియ-రీతూ చౌదరి డ్యాన్సులు (వీడియో)

by Hamsa |   ( Updated:2023-10-06 08:41:53.0  )
నైట్ పార్టీలో రెచ్చిపోయి మరి డ్రింక్ తాగుతూ విష్ణుప్రియ-రీతూ చౌదరి డ్యాన్సులు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ ఎన్నో షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ఫెయిల్యూర్ గా మిగలడంతో ప్రస్తుతం కవర్ సాంగ్స్ చేస్తూ పలు రకాల వెబ్ సిరీస్ లో నటిస్తోంది. విష్ణు ప్రియ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించినవి ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది.

తాజాగా విష్ణు ప్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన స్నేహితురాలు అయినటువంటి ప్రముఖ జబర్దస్త్ నటి రీతూ చౌదరితో కలిసి ఎంజాయ్ చేస్తుంది. విష్ణు ప్రియ, రీతూ చౌదరి కలిసి ఒక పార్టీకి వెళ్లినట్లు తెలుస్తోంది. అందులో పెద్ద ఎత్తున డ్రింక్స్ తాగుతూ డాన్సులు వేస్తూ చాలా చిల్ అవుతూ కనిపించారు. అయితే ఈ వీడియోకి క్యాప్షన్ గా ‘‘మెంటల్ డిజాస్టర్ ఉన్నటువంటి స్నేహితులను వెతకడానికి వెల కట్టలేము’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో అది చూసిన పలువురు నెటిజన్స్ మొత్తానికి ఇద్దరు మెంటల్ వాళ్లేనని మీరే ఒప్పుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story