- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > వాల్తేరు వీరయ్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్రేక్.. చివరి నిమిషంలో షాకిచ్చిన పోలీసులు
వాల్తేరు వీరయ్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్రేక్.. చివరి నిమిషంలో షాకిచ్చిన పోలీసులు
X
దిశ, వెబ్‌డెస్క్: వాల్తేరు వీరయ్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విశాఖ పోలీసులు షాకిచ్చారు. ఆర్కే బీచ్‌లో ఎట్టి పరిస్థితుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి ఇవ్వమని పోలీసులు తేల్చి చెప్పారు. ఆర్కే బీచ్‌లో వాల్తేరు వీరయ్య మూవీ ప్రీ రిలీజ్‌కు అనుమతి లేదని విశాఖ సీపీ స్పష్టం చేశారు. ఏయూ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించుకోవాలని పోలీసులు చిత్ర బృందానికి సూచించారు. కాగా, ఇప్పటికే ఆర్కే బీచ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికకు సంబంధించిన సగం పనులు మూవీ యూనిట్ పూర్తి చేసింది. చివరి నిమిషంలో పోలీసులు ఊహించని షాక్ ఇవ్వడంతో ఏం చేయాలో తెలియక వాల్తేర్ వీరయ్య మూవీ టీమ్ గందరగోళం పడిపోయింది. ఇక, టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.
Advertisement
Next Story