‘విరాటపర్వం’ నా హృదయానికి దగ్గరైన సినిమా : సాయి పల్లవి

by Anjali |   ( Updated:2023-06-18 14:41:53.0  )
‘విరాటపర్వం’ నా హృదయానికి దగ్గరైన సినిమా : సాయి పల్లవి
X

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తెలుగులో చివరగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’ . రానా హీరోగా డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ, నక్సలిజం బ్యాక్ డ్రాప్‌లో గత ఏడాది జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తి కావడంతో సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. ‘ ‘విరాటపర్వం’ సినిమా నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. వెన్నెల హాయ్ చెప్తోంది’ అని చెబుతూ ఈ మూవీ షూట్ లోని కొన్ని స్టిల్స్ షేర్ చేసింది.

Advertisement

Next Story