అలాంటి డ్రెస్‌లో మెరిసిన తమన్నా.. విజయ్ నాటీ కామెంట్స్ వైరల్

by samatah |   ( Updated:2023-06-28 07:21:58.0  )
అలాంటి డ్రెస్‌లో మెరిసిన తమన్నా.. విజయ్ నాటీ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ మధ్య ఈ అమ్మడుకు సంబంధించిన ఎన్నో వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ముఖ్యం ఆమె లవర్ విజయ్ వర్మకు సంబంధించిన ఎన్నో వార్తలు వస్తున్నాయి.

తమన్నా తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి నటించిన సిరీస్ లస్ట్ స్టోరీస్ 2 జూన్ 29న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది . ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ఈ సిరీస్ కి సంబంధించిన ప్రీమియర్స్ వేశారు . ఈ ప్రీమియర్ కార్యక్రమానికి తమన్న విచిత్రమైన బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సుల్లో మెరిసింది. ఇక ఆ డ్రెస్‌లో తమన్నా అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. కాగా, తమన్నా డ్రెస్‌పై విజయ్ వర్మ చేసిన నాటీ కామెంట్స్ చేశారు. సమ్మర్ హీట్ తట్టుకునేందుకు ఇలాంటి డ్రెసులు బాగుంటాయి అంటూ ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Read More: Tamannah Bhatia : శృంగారం సీన్స్ పై ఓపెన్ అయినా తమన్నా

Advertisement

Next Story