Vijay fans vs Ajith fans.. చిచ్చుపెట్టిన దిల్‌రాజు

by Mahesh |   ( Updated:2022-12-17 03:51:39.0  )
Vijay fans vs Ajith fans.. చిచ్చుపెట్టిన దిల్‌రాజు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ ఇండస్ట్రీలో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. కాగా ఇటివల జరిగిన ఓ ఇవెంట్‌లో అజిత్ కన్నా విజయ్ గొప్పనటుడంటూ.. దిల్ రాజు అన్నాడని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో దిల్ రాజుకు అజిత్ ఫ్యాన్స్ అల్టిమేటం ఇచ్చారు. కాగా విజన్ ను అజిత్ తో పోల్చడం దిల్ రాజు అవివేకం అని అజిత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కూడా సీన్ లోకి వచ్చి అజిత్ కంటే విజయ్ మంచి నటుడని.. సోషల్ మీడియా వార్ కు దిగారు. దీంతో ప్రస్తుతం తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ vs అజిత్ ఫ్యాన్స్ అన్నట్టుగా మారిపోయింది.

Also Read...

Kalyan Dev ఎమోషనల్ పోస్ట్.. శ్రీజ కోసమేనా!!

Advertisement

Next Story