యూనిక్ డిజైన్.. విజయ్ దేవరకొండ ‘#VD 12’ పోస్టర్.!

by Anjali |   ( Updated:2023-05-09 13:05:02.0  )
యూనిక్ డిజైన్.. విజయ్ దేవరకొండ ‘#VD 12’ పోస్టర్.!
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇందులో ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. అయితే ఈ రోజు విజయ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ ముఖం పూర్తిగా రివీల్ చేయకుండా, సగం వరకు పేపర్ పీస్‌లుగా చూపించారు. ‘నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి నేను ఎవరికి చెందినవాడినో నాకు తెలియదు’ అనే కోట్‌ను కూడా యాడ్ చేసిన పోస్టర్ చూస్తుంటే సినిమా ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్లర్ అయి ఉంటుందని అర్థం అవుతుంది.


Advertisement

Next Story