- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫైవ్‌స్టార్ హోటల్‌లో బిక్షం అడుక్కున్న Vidya Balan.. ఆకలి తట్టుకోలేక
దిశ, సినిమా : బోల్డ్ బ్యూటీ విద్యాబాలన్ తన కెరీర్‌లో ఎదురైన ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయింది. రీసెంట్‌గా ఓ సమావేశంలో పాల్గొన్న నటి.. ఓసారి ఫైవ్ స్టార్ హోటల్ బయట బిచ్చగాడిలా నటించినట్లు తెలిపింది. ‘నేను ఒకప్పుడు ‘ఇండియన్ మ్యూజిక్ గ్రూప్’ అని పిలవబడే స్వచ్ఛంద సంస్థలో సేవకురాలిగా పనిచేశాను. ఇదులో భాగంగా ఒకసారి నాకు పెద్ద సవాల్ ఎదురైంది. ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో బిచ్చగాడిలా నటించాల్సిన అవసరం ఏర్పడింది. మా టీమ్ సభ్యుల ఆహారం కోసం ఒబెరాయ్-ది పామ్స్‌లోని కాఫీ షాప్‌తోపాటు అక్కడ పర్యాటకులున్న గది తలుపు తట్టమని చెప్పారు. దీంతో చాలా ఆందోళనకు గురయ్యాను. నిజంగా నా జీవితంలో ఆ అనుభవం ఎప్పటికీ మరిచిపోలేనిది. ఆ క్షణం యాచకుల గురించి ఆలోచిస్తూ భావోద్వేగానికిలోనయ్యాను’ అని చెప్పుకొచ్చింది.
Read More..
ఒక రాత్రికి వంద కోట్లకు పైగా సంపాదిస్తున్న లేడీ సింగర్.. క్యూ కడుతున్న కుర్రాళ్లు