మొదటి సారి ఆ వీడియోను షేర్ చేసిన నమ్రత..

by samatah |   ( Updated:2023-08-29 05:47:26.0  )
మొదటి సారి ఆ వీడియోను షేర్ చేసిన నమ్రత..
X

దిశ, సినిమా: ఎలాంటి రూమర్స్ లేకుండా.. పిల్లలతో డిసెంట్ లైఫ్ లీడ్ చేస్తున్న స్టార్ కపుల్స్‌లో మహేష్-నమ్రత ఒకరు. మహేష్ మూవీస్‌లో బిజీగా గడుపుతుండగా.. నమ్రత పిల్లల బాధ్యత తీసుకొని ఇంటికే పరిమితం అయింది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నటి.. తాజాగా తను వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేసింది. “#BABYSTEPS నా తొలి ప్రయత్నం అసిస్టెడ్ పుల్-అప్స్!” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed