- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శృంగారం పేరుతో దారుణంగా హింసించింది.. తట్టుకోలేకపోయానన్న విక్కీ
X
దిశ, సినిమా: బాలీవుడ్ నటి, తన భార్య కత్రినా కైఫ్ చేసిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ గురించి విక్కీ కౌశల్ ఆస్తికికర విషయం వెల్లడించాడు. ఒకసారి తన మనసు గెలుచుకునేందుకు కత్రిన ఒక పంజాబీ పాట నేర్చుకుందని, అయితే అది ప్రేమతో కూడినది కాకుండా ద్వేషానికి సంబంధించిన కావడంతో నవ్వులపాలైనట్లు తెలిపాడు. ‘నాపై ప్రేమతో ఓ శృంగారభరితమైన పంజాబీ పాట నేర్చుకోవాలని భావించింది. కానీ పాపం.. ఆమె తప్పు పాటను ఎంచుకుంది. రొమాంటిక్‌కు బదులు తుపాకులతో దాడి చేస్తూ హింసను ప్రేరేపించే సాంగ్ పాడింది. దీంతో ఇంట్లో వాళ్లతోపాటు నేను.. ‘పాట రొమాంటిక్‌గా అనిపిస్తోంది. కానీ ఈ సాంగ్ దయచేసి మరెవరి ముందు పాడకండి’ అని చెప్పి బాగా నవ్వుకున్నాం’ అంటూ స్వీట్ మెమోరీస్ గుర్తుచేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
సెక్యూరిటీ గార్డును ముద్దుపెట్టుకున్న స్టార్ సింగర్.. కామమే అంటున్న నెటిజన్లు
Advertisement
Next Story