వద్దన్నా ఎఫైర్ పెట్టుకుంది.. Rashmika Mandana,Vijay Devarakonda పై Venu Swamy షాకింగ్ కామెంట్స్

by Javid Pasha |   ( Updated:2023-02-03 07:34:37.0  )
వద్దన్నా ఎఫైర్ పెట్టుకుంది.. Rashmika Mandana,Vijay Devarakonda పై Venu Swamy షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన సెలబ్రీటీల జాతకం చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా సమంత, నాగచైతన్య వివాహసమయంలో వారు విడిపోతారని తెలపడం సరిగ్గా నాలుగు సంవత్సరాలకు వారు విడిపోవడంతో వేణు స్వామి ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయారు. అప్పటి నుంచి ఆయన ఏది చెప్పినా అది ఓ సెన్సేషన్‌లో మారిపోతుంది. అలాగే తాను స్టార్ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా, వేణుస్వామి విజయ్ దేవరకొండ, రష్మికపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన విజయ్ సినీ కెరీర్ గురిచి జాతకం చెప్పిన విషయం తెలిసిందే. లైగర్ మూవీ ఫ్లాప్ అవుతోంది, దేవరకొండకు సినిమాలన్నీ ఆశించిన ఫలితం ఇవ్వవూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, రష్మిక వరస వివాదాల్లో చిక్కుకోవాడినికి కారణం విజయ్ అంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయ్‌తో వద్దన్నా రిలేషన్‌లో ఉంటుంది, దీంతో ఆయన దరిద్రం ఆమెకు పట్టుకుంది అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ వాఖ్యలు నెట్టింట్లో తెగ హల్ చల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : విజయ్ '67' సినిమా నుండి బిగ్ అప్డేట్..

Advertisement

Next Story