Pawan Kalyan బాటలో Srija.. Venu Swamy ఏం చెప్పారంటే ?

by samatah |   ( Updated:2023-01-10 11:10:04.0  )
Pawan Kalyan బాటలో Srija.. Venu Swamy ఏం చెప్పారంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా డాటర్ శ్రీజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమెకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంటుంది. ఈ క్రమంలోనే శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ న్యూస్ నెట్టింట్లో షికారు చేస్తోంది. అయితే శ్రీజ తన రెండో భర్త కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఈ నేపథ్యంలోనే శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుంది, అది కూడా ఆమె చిన్ననాటి స్నేహితుడినే అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వేణుస్వామి, శ్రీజ త్వరలో మూడో పెళ్లి చేసుకోబోతుందంటూ బాంబ్ పేల్చాడు. త్వరలో మెగా ఫ్యామిలీ గారాల పట్టి శ్రీజ అతి త్వరలోనే తన స్నేహితుడిని మూడో పెళ్లి చేసుకుంటుందని చెప్పారు. అంతే కాకుండా పవర్ స్టార్ గురించి చెబుతూ.. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్, శ్రీజల జాతకం ఒకేలా ఉంటుందని, వీరిద్దరి జాతకంలో గురుస్థానం చాలా బలహీనంగా ఉండటం వలన ఇద్దరూ నాలుగు పెళ్లీలు చేసుకునే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Read more:

1.నాలుగో పెళ్లి చేసుకోబోతున్న పవన్ కళ్యాణ్.. వేణు స్వామి క్లారిటీ!

2.పిల్లలు పుట్టాలంటే వాళ్లకు మగాళ్లు అవసరం లేదట.. నేటి హీరోయిన్లపై Radhika SarathKumar షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story