షాకింగ్ : Varun, Lavanya పెళ్లి క్యాన్సిల్.. కారణం అదేనా?

by samatah |   ( Updated:2023-08-13 08:35:22.0  )
షాకింగ్ : Varun, Lavanya పెళ్లి క్యాన్సిల్.. కారణం అదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా అభిమానులు వరుణ్, లావణ్యల పెళ్లి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రేమించుకున్న వీరు వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పి పెద్దల అంగీకారంతో జూన్ 9 ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.

దీంతో చాలా మంది వీరి పెళ్లికోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఆగస్టు24న ఇటలీలో అతికొద్ది మంది సమక్షంలో వరుణ్, లావణ్యల పెళ్లి జరిపి, తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ జరపనున్నారంట నాగా బాబు, అని కొందరు న్యూస్ స్ప్రెడ్ చేస్తుండగా, మరికొంత మంది వరుణ్, లావణ్యల పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. నిహారిక విడాకుల బాధలో ఉన్న మెగా ఫ్యామిలీ ఈ సమయంలో వారి పెళ్లి జరపడానికి ఆసక్తి చూపడం లేదు. అందుకే వారి పెళ్లి జరగదు అంటూ న్యూస్ వైరల్ చేస్తున్నారు.

కాగా, వీటిలో వాస్తవం లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే నిహారిక విడాకుల తర్వాత మెగా ఫ్యామిలీ కాస్త అప్సెట్ అయ్యింది నిజమే.. అందుకే వారు నిశ్చితార్థం చేసుకున్నారు కానీ పెళ్లి పెట్టుకోలేదంట. ఒక వేళ ఆగస్టులో పెళ్లి ఉంటే ఇప్పటికే మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలు అయ్యేది. కానీ వారి ఇంట్లో ఎలాంటి సందడి లేదు. అందువలన ఇంకా అసలు పెళ్లిడేట్ ఫిక్స్ చేయలేదు, ఇప్పట్లో వరుణ్ లావణ్యల పెళ్లి జరగదు, కానీ త్వరలోనే వాళ్లు పెళ్లి ఫిక్స్ చేసుకొని గుడ్ న్యూస్ చెబుతారంటూ అంటూ మెగా అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Read More: Allu Arjun పబ్‌కి తీసుకెళ్లి నాతో ఆ పని చేయించాడు.. Hansika షాకింగ్ కామెంట్స్..!

Advertisement

Next Story