కింద, మీద ఓపెన్.. ఎయిర్‌పోర్టుకొచ్చిన Urvasi Rautela.. ఎలా కూర్చుంటుందని నెటిజన్ల రచ్చ

by sudharani |   ( Updated:2023-09-09 13:59:08.0  )
కింద, మీద ఓపెన్.. ఎయిర్‌పోర్టుకొచ్చిన Urvasi Rautela.. ఎలా కూర్చుంటుందని నెటిజన్ల రచ్చ
X

దిశ, సినిమా: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా మరోసారి నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్స్ చేస్తూ కుర్రాళ్లను అలరిస్తున్న ఈ హాటీ ఎయిర్‌పోర్టులో ఓ భిన్నమైన ఫ్యాషన్ డ్రెస్‌లో దర్శనమిచ్చి విమర్శకులకు పనిచెప్పింది. ఈ మేరకు ఫారిన్ వెళ్తున్న నటి ఫ్లైట్ టైమ్ అయిందనే తొందరలో హడావుడిగా విమానాశ్రయం లోపలికి పరిగెత్తింది. అయితే ఆమె వేసుకున్న బట్టల కారణంగా విమర్శలు ఎదుర్కుంటోంది.

బ్లూ కలర్ గౌను, హై హీల్స్ వేసుకున్న ఊర్వశి అన్‌కంఫర్ట్‌గా నడవటం, కాస్త ఇబ్బందిపడుతు ఫొటోలకు పోజులివ్వడం జనాలను నచ్చలేదు. దీంతో ‘మరీ ఇంత దారుణమైన డ్రెస్సింగ్ ఎందుకు ధరించాలి? అయినా ఈ డ్రెస్‌తో సీటుపై ఎలా కూర్చోగలదు? ఇప్పటికే బూబ్స్, థైస్ మొత్తం కనిపిస్తున్నాయి. ఇక విమానంలో అలా కూర్చుంటే పరిస్థితేంటి?’ అంటూ రకరకాలు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

సిగ్గు పడాల్సింది మీరు.. నేను కాదు :Madhavi Latha

Advertisement

Next Story