- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > ఒకే స్టేజ్‌పై హాట్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన బోల్డ్ బ్యూటీస్.. నెటిజన్లకు పండగే (వీడియో)
ఒకే స్టేజ్‌పై హాట్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన బోల్డ్ బ్యూటీస్.. నెటిజన్లకు పండగే (వీడియో)
X
దిశ, వెబ్ డెస్క్: బోల్డ్ బ్యూటీస్ సన్నీ లియోన్, ఉర్ఫీ జావెద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సన్నీలియోన్ స్టార్ హీరోలతో నటించి తన అంద చందాలతో అభిమానుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అలాగే బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ ఫ్యాషన్ దుస్తులతో సోషల్ మీడియాలో ఓ కొత్త ట్రెండ్‌ను సెట్ చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా, ఈ ఇద్దరు బోల్డ్ బ్యూటీస్ ఒకే స్టేజ్‌పై ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. ఇటీవల జరిగిన ‘OTTplay చేంజ్ మేకర్స్’ అవార్డ్స్ కార్యక్రమంలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఇందులో హాట్ అందాలను చూపిస్తూ కుర్రకారు మతి పోగొట్టారు. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Advertisement
- Tags
- Urfi
- Sunny Leone
Next Story