- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామ్ చరణ్ ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ రిజెక్ట్ చేసిన ఉపాసన..
దిశ, సినిమా: తెలుగు ఇండీస్ట్రీ ఆదర్శ జంటల్లో రామ్ చరణ్ – ఉపాసన జంట ఒకటి. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఉపాసన జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక సుమారు 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ తండ్రి అవ్వడంతో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ తెగ సంబరాలు జరుపుకున్నారు. కాగా ఆ పాపకి ‘క్లిన్ కారా’ అనే పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు చరణ్ దంపతులు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్ .. ఉపాసన గురించి వైరల్ కామెంట్ చేశాడు. ‘ఉపాసన కోసం నేను 5 గంటలు వెతికి మరీ ఖరీదైన వాచ్ గిఫ్ట్ గా ఇచ్చాను. కానీ తను మాత్రం 5 సెకన్స్ లో.. నాకు వద్దు అంటూ రిజెక్ట్ చేసింది’ అని తెలిపాడు.
ఒకవేళ అమ్మాయిలకు ఏదైనా వస్తువు కొని సర్ ప్రైజ్ ఇద్దామనుకునే వాళ్లు.. అలా చేయకుండా, వారికి ఏది నచ్చుతుందో ముందుగా కనుక్కోవడం బెటర్ అని సలహా ఇచ్చాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.