- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
jnr NTR భార్య లక్ష్మీ ప్రణతికి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ఉపాసన?
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు చిత్ర పరిశ్రమల మన అభిమాన హీరోల భార్యలు ఎప్పుడు కలవనట్లే ఉంటారు కానీ వారి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఇక మెగా కోడలు కొణిదెల ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇతరులకు సహాయం చేయడంలో ఈమెను మిచిన వారు లేరు. అంతేకాకుండా ఉపాసన అందరితో చాలా క్లోస్‌గా మూవ్ అవుతుంది.
ఇక మన జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి, ఉపాసనకు మధ్యం మంచి అనుబంధం ఉంటుంది. కాగా, తాజాగా ఉపాసన లక్ష్మీ ప్రణతి కోసం అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారంట. అంతే కాకుండా అది ప్రణతికి చాలా నచ్చడంతో దాన్ని అస్సలే వదిలిపెట్టడం లేదం. అంతేకాదు అది ఆమెకు బాగా నచ్చడంతో ఇప్పుడు వదిలిపెట్టేలాగా కనిపించడం లేదని తెలుస్తోంది. ఇంతకు ఆ సర్ప్రైజ్ ఏమిటి? ఆమె ఏమన్నా గిఫ్ట్ ఇచ్చిందా ? అయితే ఆ గిఫ్ట్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
ఇవి కూడా చదవండి: ఎన్టీఆర్ చిన్నప్పటి ఫొటో వైరల్..