- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'Unstoppable 2' పవన్ ఎపిసోడ్ పార్ట్-2 డేట్ ఫిక్స్
X
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ చేస్తున్న సెన్సేషనల్ టాక్ షో 'అన్ స్టాపబుల్ సీజన్ 2' ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. తాజాగా ఈ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా హాజరైన విషయం తెలిసిందే. రీసెంట్‌గా మొదటి పార్ట్ సక్సెస్ ఫుల్‌గా రన్ అయ్యింది. అయితే ఇందులో అంతా కూడా పవన్ సినిమాలు, రాజకీయాలపై ఎంటర్టైనింగ్ పాయింట్‌లతో చర్చ కొనసాగింది. దీంతో పార్ట్ 2 పై కూడా అభిమానుల్లో మంచి హైప్ నెలకొందని చెప్పొచ్చు. అందుకే మరీ ఆలస్యం చెయ్యకుండా ఫైనల్ ఎపిసోడ్ కూడా ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్‌కు రానుంది. ఇక పార్ట్ 2లో పవర్ స్టార్ ఎలాంటి విషయాలు పంచుకుంటారో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి : 'మైఖేల్' మూవీ రివ్యూ
Advertisement
Next Story