Unstoppable Season 2 : సీజన్ 2'కు మరో ఇద్దరూ హీరోలు..

by sudharani |   ( Updated:2022-10-30 13:13:42.0  )
Unstoppable Season 2 : సీజన్ 2కు మరో ఇద్దరూ హీరోలు..
X

దిశ, సినిమా : నందమూరి బాలకృష్ణ హీరోయిజంతో పాటు మరో యాంగిల్‌ను బయట పెట్టిన షో 'అన్ స్టాపబుల్'. 'ఆహా'లో ప్రసారం అవుతున్న ఈ షో మొదటి సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అయితే అదే జోష్‌తో మొదలైన సీజన్ 2 మొదటి ఎపిసోడ్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాగా రెండో ఎపిసోడ్‌కి హాజరైన యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ ప్రేక్షకులను అలరించారు. ఇక నెక్ట్స్ జరగబోయే మూడో ఎపిసోడ్‌పై సర్వత్ర ఉత్కంఠ నెలకొనగా.. మరో ఇద్దరూ యంగ్ హీరోలు శర్వానంద్, అడవి శేష్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

రాహుల్‌తో ఫోటోపై ట్రోల్స్.. బీజేపీకి నటి పూనమ్ స్ట్రాంగ్ కౌంటర్

సామ్‌కు ఆ వ్యాధి సోకడానికి చైతూనే కారణం.. సమంత తల్లి సంచలన కామెంట్స్

Advertisement

Next Story