'Michael' మూవీ రివ్యూ

by Prasanna |   ( Updated:2023-02-04 07:09:19.0  )
Michael మూవీ రివ్యూ
X

దిశ, సినిమా: మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ప్రత్యేక‌ గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ హీరో సందీప్ కిష‌న్‌. మొదటిసారి ఇతను యాక్షన్ థ్రిల్లర్ 'మైఖేల్' మూవీ‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌లైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ పాయింట్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు బాగానే ఉన్నాయి. అయితే స్క్రీన్ ప్లే‌ లో ఇంట్రెస్ట్ మిస్ అవ్వడం, మెయిన్ క్యారెక్టరైజేషన్ కూడా బలహీనంగా ఉండడం ఈ సినిమాకు బాగా మైనస్ అయ్యాయి. అయితే సందీప్ కిషన్ నటన మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పాలి. తన పాత్ర తాలూకు కొన్ని ఎమోషనల్స్ బాగున్నాయి. ఓవరాల్‌గా కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి : 'Unstoppable 2' పవన్ ఎపిసోడ్ పార్ట్-2 డేట్ ఫిక్స్

Advertisement

Next Story

Most Viewed