- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షర్ట్ బటన్ తీసి.. మోడ్రన్ లుక్‌లో Anasuya హాట్ పిక్స్
X
దిశ, సినిమా: బుల్లితెర యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ భరద్వాజ్ ప్రజంట్ వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ, ఊహించని విధంగా పోస్టులు పెడుతూ సెన్సేషన్‌గా మారుతుంటుంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా తన ఫోకస్ మాత్రం మార్చుకోదు అనసూయ. తరుచుగా పోస్టులు పెడుతూ తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కిర్రాక్ అవుట్ ఫిట్‌లో మోడ్రన్ లుక్‌లో మెరిసింది ఈ బోల్డ్ బ్యూటీ. బ్లూ షర్ట్, టైట్ జీన్స్‌లో ట్రెండీ లుక్‌తో ఆకట్టుకుంది. ముందు షర్ట్ బటన్ తీసి కత్తిలాంటి ఫోజులతో చూపు తిప్పుకోకుండా చేసింది. ఎద అందాలు చూపించి చూపించనట్లుగా రెచ్చగొట్టింది. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Advertisement
Next Story