సెక్స్ ఆశ చూపి సినిమా అవకాశాలు కొట్టేసింది.. అమాయకురాలేమీ కాదు

by sudharani |   ( Updated:2023-04-24 14:01:37.0  )
సెక్స్ ఆశ చూపి సినిమా అవకాశాలు కొట్టేసింది.. అమాయకురాలేమీ కాదు
X

దిశ, సినిమా : ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు మరో సంచలన ఆరోపణలతో బాలీవుడ్ ఇండస్ట్రీని అబాసుపాలు చేసేందుకు ప్రయత్నించాడు. ఇటీవల కొంతకాలంగా వరుసగా నటీనటుల పర్సనల్ విషయాలు బయటపెడుతూ వార్తల్లో నిలుస్తున్న ఆయన.. తాజాగా యంగ్ బ్యూటీ షెహనాజ్ గిల్‌ను టార్గెట్ చేశాడు. అందరూ అనుకున్నట్లు ఆమె అమాయకురాలేమీ కాదని, సినీ పరిశ్రమలో అత్యంత తెలివైన మహిళల్లో ఒకరిగా పేర్కొంటూ ట్వీట్ చేశాడు.

‘షెహనాజ్ బయటకు కనిపించేంత సాధారణమైన స్త్రీ కాదు. బాలీవుడ్ & మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి ప్రవేశించడానికి ఆమె చాలా రాజకీయాలు చేసింది. అవకాశాల కోసం చాలా మందితో పడుకుంది’ అంటూ నటి బోల్డ్ ఫొటోను యాడ్ చేస్తూ పోస్ట్ షేర్ చేశాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఫస్ట్ టైమ్ అగ్రీ విత్ యూ ఉమైర్.. బిగ్ బాస్‌లోనే ఆమె క్యారెక్టర్ అర్థం అయింది’ అంటున్నారు.

Also Read..: నా కూతురినే కాదు, కుటుంబాన్ని టార్గెట్ చేశారు: స్టార్ హీరో ఎమోషనల్

Advertisement

Next Story