- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గంగా హారతిలో దిశా పఠానీ.. మరీ చీప్‌గా డ్రెస్ వేసుకుందే..

X
దిశ, సినిమా : బ్యూటిఫుల్ దిశా పఠానీ మోడ్రన్ డ్రెస్ ధరించి వారణాశిలో గంగా హారతిలో పాల్గొనడంపై విమర్శలు ఎదుర్కొంటోంది. క్రాప్ టాప్, స్టోల్స్ వేసుకుని పూజలు చేయడమేంటని తట్టిపోస్తున్నారు నెటిజన్స్. దిశ ఫ్యాన్ క్లబ్ ఎకౌంట్ నుంచి పోస్ట్ చేయబడిన ఈ వీడియోపై భారీగా ట్రోల్ జరుగుతోంది. పూజా సమయంలో ఇలాంటి దుస్తులు ధరించేందుకు సిగ్గు ఉండాలని.. ఇలాంటి చీప్ పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారుతారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ దుస్తుల్లోనూ అందంగా కనిపిస్తుందని మద్దతిస్తున్నారు అభిమానులు.
Also Read: సమంతకు ఏ వ్యాధి లేదా..? అదంతా నాటకమా..? సింపతి కోసమే డ్రామా ఆడిందా..?
Next Story