- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AI technology: ఏఐ టెక్నాలజీతో మరో స్టార్ హీరోయిన్ బలి.. ఏకంగా లిప్‌లాక్ వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అనివార్యంగా మారింది. కానీ ఏఐ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ నష్టాలు కూడా ఉన్నాయి. పలువురు జనాలు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పలు వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏఐకు స్టార్ హీరోయిన్లు బలి అవుతున్నారు. తాజాగా ఓ యువకుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను కౌగిలించుకున్నట్లు లిప్ లాప్ ఇస్తున్నట్లు ఓ వీడియో తయారు చేశారు. ప్రస్తుతం ఈ ఏఐ ఉపయోగించి ఎడిటింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో త్రిష అభిమానులు ఓ రేంజ్లో మండిపడుతున్నారు. వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి వీడియోలు క్రియేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ బారిన పడ్డ విషయం తెలిసిందే. వీరితో పాటు జాన్వీ, హన్సిక ఇలా పలువురు హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట దుమారం రేపాయి. ఈ ఘటనపై ప్రముఖ సీనియర్ సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకులు సైతం స్పందించి.. అలాంటి చర్యలకు పాల్పడుతోన్న దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.