- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tollywood : సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్ : సమ్మర్లో 1000 కోట్ల బిజినెస్ చేస్తామంటూ గొప్పలు చెప్పుకున్న మన హీరోలు చివరికి హ్యాండ్ ఇచ్చేసారు. 2023 సమ్మర్ సీజన్ను చుస్తూ చుస్తూ గాలికి వదిలేస్తున్నరు. ముందు చెప్పిన సినిమాలొ ఒక్కటి కుడా మన ముందుకు రావడం లేదు.
బంగారం లాంటి వేసవిని మన వాళ్ళు ఇలా వదిలేయడానికి కారణం ఏమిటి ? లోపం ఎక్కడ ఉంది ? భారీ సినిమాలు అన్నీ ఒకే సారి వచ్చేస్తుంటాయి. ఆ రెండు నెలల్లోనే తక్కువలో తక్కువ 1000 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. 2023 సమ్మర్ మాత్రం నీరు కారిపొయేలా ఉంది.
నానీ ,సాయి ధరమ్ తేజ్,రవితేజ లాంటి మీడియం రేంజ్ సినిమాలతో సరి పెట్టుకోవాలిసిన పరిస్థితి వచ్చెలా ఉంది. 2023 సమ్మర్ కోసం ఏడాది కిందే పోటీ బాగా జరిగింది. మహేష్ బాబు, చిరంజివి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు ముందుకు వచ్చి మళ్లీ వెనక్కి తగ్గారు . సంక్రాంతికి వస్తుందనుకున్న హరి హర వీరమల్లు సమ్మర్ కూడా వచ్చెలా లేదు. అలా ఈ సమ్మర్ కుడా మిస్ అయ్యింది. దాంతో పాటు మహేష్ ,త్రివిక్రమ్ సినిమా సైతం అనుకోని ఆలస్యంతో వేసవి బరి నుంచి తప్పుకుని మరో డేట్ కు వెళ్ళిపోయింది . భోళా శంకర్ కూడా సినిమా కూడా ఇంకా రెండు, మూడు నెలలు పట్టేలా ఉంది . అలా స్టార్ హీరోలు సమ్మర్ రేస్ నుంచి తపుకున్నారు.
ఇవి కూడా చదవండి : 'పఠాన్' పాటకు మైదానంలో కోహ్లీ డ్యాన్స్.. షారూఖ్ ఖాన్ ఆసక్తికర కామెంట్(వీడియో)