- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RGVని రాళ్లతో కొట్టి చంపేసేవారు.. Tollywood డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక చిక్కులను ఎదుర్కొంటుంటాడు. ఇటీవల అషూ రెడ్డి పాదాలను నాకుతూ తెగ రచ్చ చేసిన విషయం తెలిసిందే. 'డేంజరస్' అంటూ ఓ 20 మంది అమ్మాయిలతో స్పెషల్ ఇంటరాక్షన్ చేశారు. అందులో ఓ అమ్మాయిని సెపరేట్‌గా తీసుకెళ్లి మరింత డెప్త్‌గా ఇంటర్వ్యూ చేయడంతో ప్రస్తుతం ఆర్జీవీ హాట్ టాపిక్‌గా మారాడు. ఆర్జీవీని ఆ అమ్మాయి హగ్ అడిగి మరి తీసుకుని పది రోజుల వరకు స్నానం చేయను అంటూ కామెంట్ చేసింది. దీనిని ఆర్జీవీ తన ట్విట్టర్‌లో ఫుల్ వీడియోను షేర్ చేశాడు. దీనిపై ప్రముఖ డైరెక్టర్, స్క్రీన్ వ్రైటర్ బీవీఎస్.రవి షాకింగ్ ట్వీట్ చేశాడు. ''ఇదే ఇంటర్వ్యూ వంద ఏళ్ళ క్రితం వస్తే రాళ్లతో కొట్టి చంపేసేవారు. 50 ఏళ్ల క్రితం వెలి వేసేవారు. ఇప్పుడు దాదాపుగా సమాజం బరి తెగించడం వల్ల మీరు బతికిపోయారు ఆర్జీవి'' అంటూ రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Read More: సంగీత దర్శకుడు MM కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం
ఇదే ఇంటర్వ్యూ వంద ఏళ్ళ క్రితం వస్తే రాళ్లతో కొట్టి చంపేసేవారు. ఏభై ఏళ్ల క్రితం వెలి వేసేవారు. ఇప్పుడు దాదాపుగా సమాజం బరి తెగించడం వల్ల మీరు బతికిపోయారు @RGVzoomin https://t.co/9ylSDJY5qd
— BVS Ravi (@BvsRavi) December 14, 2022