నేడు టాలీవుడ్ హీరో రాహుల్ రవీంద్రన్ పుట్టిన రోజు..

by Hamsa |
నేడు టాలీవుడ్ హీరో రాహుల్ రవీంద్రన్ పుట్టిన రోజు..
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో, డైరెక్టర్, రచయిత రాహుల్ రవీంద్రన్ పుట్టిన రోజు నేడు 1981 జూన్ 23. రాహుల్ హీరోగా అందాల రాక్షసి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా పలు సినిమాలు చేశాడు. కానీ అంతగా విజయం సాధించకపోవడంతో డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రాహుల్ బెస్ట్ ఫ్రెండ్.

ఆయన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే చిన్మయి శ్రీపాదను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. చిన్మయి తల్లి అయిన తర్వాత పాటలకు దూరం అయి ఇంట్లోనే ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తుంది. ఇక రాహుల్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల మనమే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాహుల్. అయితే ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

Advertisement

Next Story

Most Viewed