- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేడు శ్రీ రెడ్డి పుట్టిన రోజు
X
దిశ, వెబ్ డెస్క్ : శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఈమె అసలు పేరు శ్రీ రెడ్డి మల్లిడి. ఈమె వార్తల్లో హైలెట్ అవ్వడానికి అర్దంకాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. ఈమె పోస్టులకు తగ్గట్టుగానే నెటిజెన్స్ కూడా అదే రేంజులో కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈమె జోరు కాస్త తగ్గింది. ఈ ముద్దుగుమ్మ ' నేను నాన్న అబద్దం ' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. నేడు తన 33 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది.
Also Read: నేడు మ్యాచో స్టార్ పుట్టిన రోజు.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న గోపీచంద్
Advertisement
Next Story