- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Nivetha Thomas : 28 ఏళ్ల ప్రాయంలోకి అడుగుపెట్టిన నివేదా థామస్..
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది హీరోయిన్ నివేదా థామస్. నేడు ఈ ముద్దుగుమ్మ జన్మదినం. 1995, నవంబరు 2వ తేదీన జన్మించిని ఈ బ్యూటీ బాలనటిగా తన కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత మోడల్‌గా మారి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ‘‘జెంటిట్ మాన్’’ మూవీతో తెలుగు పరిచయమయ్యింది నివేదా. తర్వాత నిన్నుకోరి, జైలవకుశ, 118, వకీల్ సాబ్ వంటి చిత్రాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. మలయాళంలో తెరకెక్కిన ‘వెరుథె ఒరు భార్య’ మూవీలో అద్భుత ప్రదర్శనను కనబర్చిన నివేదా.. కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారం కూడా అందుకుంది. కాగా నివేదా థామస్ ఇలాంటి బర్త్ డేస్ మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని సినిమాలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
- Tags
- Nivetha Thomas