Hero Surya: నేడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పుట్టినరోజు

by Prasanna |
Hero Surya: నేడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పుట్టినరోజు
X

దిశ,సినిమా: హీరో సూర్య మనందరికీ సుపరిచితమే. అతను అసలు పేరు శరవణన్‌ శివకుమార్‌. కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సూర్య సినిమా వస్తుందంటే చాలు ముందు నుంచే టికెట్స్ బుక్ చేసుకుని వెళ్తుంటారు. ఇతను తీసే ప్రతీ సినిమా తెలుగు డబ్ గా విడుదల చేస్తూ ఇక్కడ కూడా మార్కెట్ ను పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ 5 లో ఒకరిగా ఉన్నారు. నేషనల్ అవార్డు తీసుకున్న తర్వాత ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు ఆయన తన సినిమాలతో ఎక్కడ నిరాశ చెందకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. తెలుగులో ‘గజిని’ , ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. 'కంగువ' మూవీలో సూర్య ముఖ్య పాత్రలో నటించాడు. ఈ మూవీ కొద్దీ రోజుల్లో మన ముందుకు రాబోతుంది. నేడు సూర్య పుట్టినరోజు ఈ సందర్భంగా ప్రముఖులు, సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed