- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓటీటీలోకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
దిశ, సినిమా : హీరో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా టిల్లు స్వ్కేర్. ఈ మూవీ 2022లో రిలీజై బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా వచ్చింది. ఇక టిల్లు స్వ్కేర్ మార్చి29( నిన్న) రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. సిద్దు బాడీ లాంగ్వేజ్, కామెడీ, అలాగే మొదటి సారి అనుపమ రొమాంటిక్‌గా కనిపించి సినిమాలో మ్యాజిక్ చేశారంటూ మంచి రెస్పాన్స్ వస్తుంది.
కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. టిల్లు స్క్వేర్‌కు మంచి ఓటీటీ డీల్ కుదిరినట్లు సమాచారం. ఇప్పటికే సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సుమారు 14 కోట్ల వరకు డీల్ కుదిరిదంట. అలాగే మూవీ ఫస్ట డే కలెక్షన్స్ దాదాపు 25 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఓటీటీ డీల్, ఇటు ఫస్ట్ డే కలెక్షన్స్‌తో టిల్లు స్వ్కేర్ బ్రేక్ ఈవెన్ పూర్తైంది అంటున్నారు పలువురు. ఇక ఈ మూవీ విడుదలైన 50 రోజులకు నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నదంట.
Read More..
‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజు ఎన్ని కోట్లో తెలుసా..?