- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఐదు రోజులు నాకు ఎప్పటికీ స్పెషలే: Priyamani
దిశ, వెబ్‌డెస్క్: తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అగ్రహీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది ప్రియమణి. ఆ తర్వాత పెళ్లి చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం బుల్లితెర షోలో జడ్జిగా వ్యవహరిస్తూనే మరోవైపు వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికి ‘నారప్ప, విరాటపర్వం, జవాన్’ మూవీల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో హాజరై.. ‘షారుఖ్ ఖాన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకున్నారు. ‘చెన్నై ఎక్స్ప్రెస్’ చిత్రంతో ఆ కల నెరవేరింది. ఆ ప్రాజెక్ట్ కోసం షారుఖ్‌తో కలిసి 5 రోజులు పనిచేశాను. ఆ సమయం నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఆ రోజులను లైఫ్‌లో అస్సలు మర్చిపోలేను. అలాగే షూట్ సమయంలో ఆయనతో గేమ్స్ ఆడేదాన్ని. ఆ ఆటలో నేను గెలవగా ఆయన నాకు 200 రూపాయలిచ్చారు. అంటూ ప్రియమణి చెప్పుకొచ్చారు.
Also Read..
సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న Samantha.. మెడలో తాళిబొట్టు! ఫొటోలు వైరల్