బన్నీలో నాకు బాగా నచ్చిన విషయం అదే : శ్రీరెడ్డి ట్వీట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-08-28 12:08:21.0  )
బన్నీలో నాకు బాగా నచ్చిన విషయం అదే : శ్రీరెడ్డి ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: తరచూ ఏదో ఒక వివాదంతో ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. ఎప్పుడూ కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. అయితే తాజాగా అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో ఈ విధంగా ట్వీట్ చేసింది. ‘కంగ్రాచ్యులేషన్స్ అల్లు అర్జున్ ఆన్ విన్నింగ్ బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్. బన్నీలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే.. మెగా అనే ముసుగులో లేకుండా తన పని తాను చేసుకుంటున్నాడు’ అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More: బాలయ్య ఆశీర్వదిస్తే.. చిరు కౌగిలించుకున్నాడు.. ఇద్దరి మధ్య తేడా ఇదే!

Advertisement

Next Story