‘వార్ 2’లో ఎన్టీఆర్ రోల్ ఇదే!

by sudharani |
‘వార్ 2’లో ఎన్టీఆర్ రోల్ ఇదే!
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో తాజాగా ప్రకటించిన మూవీ ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ను యష్ రాజ్ ఫిలిమ్స్‌పై ఆదిత్య చోప్రా నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తోపాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది. సినిమా స్టోరీ ఇద్దరి స్నేహితుల మధ్య సాగుతుందని, అర్జునుడు–కృష్ణుడులా కలిసి ఉన్న ఇద్దరు స్నేహితులు చివరకు శత్రువులుగా మారితే ఎలా ఉంటుందనేది కథగా తెలుస్తోంది. అయితే ఇందులో ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రను పోషించబోతున్నట్లు సమాచారం.

Also Read..

మహేష్ బాబుకు క్రేజీ డిసీజ్.. షాక్‌లో ఫ్యాన్స్!

Advertisement

Next Story

Most Viewed