- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చై, సామ్ విడాకులు.. రెండేళ్ల తర్వాత బయటపడిన అసలు రహస్యం
దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది.అయినా వీరికి సంబంధించిన రూమర్ ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. సమంత, చైతూ విడిపోయాక చాలా మంది షాక్ అయ్యారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉండే ఈ జంట ఉన్నట్టుంది ఎందుకు విడిపోయారు అని ప్రతి ఒక్కరి మదిలో ప్రశ్న మెదులుతూనే ఉంది. కానీ వీరు విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఎవ్వరికీ తెలియదు. ఈ మధ్యలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. సమంతకు ప్రీతమ్‌తో ఎఫైర్ ఉందని కొందరు అంటే,శోభిత ధూళిపాలను త్వరలో నాగచైతన్యను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఇలా పలు రూమర్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. కానీ అసలు విషయం తెలియలేదు.
కాగా, వీరిద్దరు విడిపోవడానికి గల అసలు విషయం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అది ఏమిటంటే?
సమంత చాలా ఎంజాయ్ చేసే వ్యక్తి . ఏ కాస్త సమయం దొరికినా చాలు ఫ్రెండ్స్‌తో ఇతర దేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటుంది. కానీ చైతూ మాత్రం .. ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి సినిమాలు లేని సమయంలో ఇంట్లో వంటలు చేయడం, పుస్తకాలు చదవడం లాంటివి చేసేవాడు. అయితే ఈ విషయంలో వీరిద్దరికీ తరచూ గొడవలు వస్తూ ఉండేవట. మరోపక్క సమంత ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించడంతో నాగచైతన్యకు ఏమాత్రం ఇష్టం లేదు. తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్న నేపథ్యంలో రిజెక్ట్ చేయమని నాగచైతన్య చెప్పినా ఆమె వినలేదు. దాంతో వీరిద్దరూ గొడవలు పడి విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read...