- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫొటోలపై మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ‘లావణ్య త్రిపాఠి’ గురించి పరిచయం అక్కర్లేదు. ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకొన్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి ఈ ఏడాది విదేశాల్లో జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఈ లొట్టచెంపల భామ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట హాల్ చల్ చేస్తున్నాయి. ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు.. ‘‘ లావణ్యకు పెళ్లి కళ వచ్చేంది, వైట్ శారీలో చాలా బాగున్నారు మేడం, ఫిదా’’ అంటూ చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక ఈ అందాల రాక్షసి పంచుకున్న ఫొటోలను ఉద్ధేశించి.. వివాహనంతరం సినిమాలకు కచ్చితంగా దూరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక లావణ్యకు శాస్త్రీయ సంగీతం అంటే ఎంతో ఇష్టమని పెళ్లి తర్వాత కూడా ఆమె సంగీతాన్ని మాత్రం వదలరని అంటున్నారు.
Advertisement
Next Story